పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు

59చూసినవారు
పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
వరదల కారణంగా ఖమ్మం మీదుగా వెళ్లే కొన్ని రైళ్లను గురువారం కూడా రద్దు చేశారు. ఈమేరకు నాందేడ్ - విశాఖపట్నం, రెండు వైపులా శాతవాహనతో పాటు ఇంకొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా రద్దయ్యాయని కమర్షియల్ ఇన్స్పెక్టర్ ఎం. డీ. జాఫర్ తెలిపారు. అలాగే, మరికొన్ని రైళ్లను దారి మళ్లించి నడిపిస్తున్నందున ప్రయాణికులు గమనించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్