ఖమ్మం డీసీపీ కార్యాలయంలో, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పాల్గొన్నారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రాష్ట్ర శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.