సమాజ అభివృద్ధికి సైతం సభ్యులు సహకరించాలి

53చూసినవారు
సమాజ అభివృద్ధికి సైతం సభ్యులు సహకరించాలి
కూసుమంచి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన జీవజ్యోతి మండల సమాఖ్య 18వ వార్షికోత్సవ సమావేశంలో కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ గురువారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలు బ్యాంకు రుణాలతో అనుభవం ఉన్న వ్యాపారాలు చేస్తే ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందన్నారు. సమాజ అభివృద్ధికి సైతం సభ్యులు సహకరించాలని, బాల్య వివాహాలు, గంజాయి, డ్రగ్స్ అమ్మకాలు, వినియోగంపై అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్