రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన

54చూసినవారు
రేపు జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10: 30కు కలెక్టరేట్ లో జరిగే జిల్లా స్థాయి రైతు భరోసా వర్క్ షాపులో పాల్గొంటారు. మధ్యాహ్నం 3: 30కు కూసుమంచి మండలం పోచరంలో గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం నాయకన్ గూడెంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఈశ్వరమదారం, రాకాసితండాలో హై లెవెల్ బ్రిడ్జి, చెక్ డ్యామ్ ను ప్రారంభిస్తారని నాయకులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్