నేడు రెవెన్యూ అధికారులతో సమావేశం కానున్న మంత్రి పొంగులేటి

52చూసినవారు
నేడు రెవెన్యూ అధికారులతో సమావేశం కానున్న మంత్రి పొంగులేటి
తెలంగాణ వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణ, వీఆర్ఏల విలీనం, పదోన్నతులు, ఎన్నికల బదిలీలపై ఉద్యోగ సంఘాల నాయకులతో శనివారం ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో వీఆర్వో, వీఆర్ఏ లకు గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్