వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి తుమ్మల

60చూసినవారు
వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి తుమ్మల
ఖమ్మం నగరంలోని (మంచికంటి నగర్) బొక్కలగడ్డలో గురువారం మంత్రి తుమ్మల నాగేశ్వరావు పర్యటించి పర్యటించి ప్రజల సమస్యలపై ఆరా తీశారు. వరద బాధితుల ఇంటింటికి వెళ్లి నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. బియ్యం, నూనె వంటి నిత్యావసరాలను ముంపు బాధితులకు ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్