
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్
AP: ముంబయి నటి జెత్యానీ చేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయ్యారు. ఏపీ సీఐడీ అధికారులు ఆయనును మంగళవారం ఉదయం హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. కాగా ఆంజనేయులు గత ప్రభుత్వం హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా విధులు నిర్వహించారు.