సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ మధు

73చూసినవారు
సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ మధు
ఖమ్మం ఎమ్మెల్సీ, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తాతా మధు సిఫారసు మేరకు మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను శనివారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్