ఖమ్మం స్టేషన్ కు మరిన్ని హంగులు

53చూసినవారు
ఖమ్మం స్టేషన్ కు మరిన్ని హంగులు
ఖమ్మం రైల్వే స్టేషన్ మరిన్ని హంగులు సంతరించుకోనుంది. ఇప్పటికే అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ. 25. 40 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వీటికి తోడు తాజాగా రూ. 25కోట్లు మంజూరు చేయడం విశేషం. ఈ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టే వీలు ఏర్పడనుంది. కాగా, గతంలో మంజూరైన నిధులతో విశాలమైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్ ఏర్పాటు, ప్లాట్ ఫామ్ విస్తరణ, ఇతర అభివద్ధి పనులు చకచకా సాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్