ఎంపి అభ్యర్థులు తుది అకౌంట్స్‌ను వ్యయ పరిశీలకులకు అందజేయాలి

56చూసినవారు
ఎంపి అభ్యర్థులు తుది అకౌంట్స్‌ను వ్యయ పరిశీలకులకు అందజేయాలి
ఖమ్మం ఎంపి స్థానానికి పోటీ చేసిన అభ్యర్థులు తుది అకౌంట్స్‌ను వ్యయ పరిశీలకులకు అందజేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జితేష్ వి పాటిల్ అన్నారు. ఆదివారం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారి ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రా లతో కలిసి, ఖమ్మంలో వివిధ పార్టీల అభ్యర్థులు, ఏజెంట్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్