గాంధీపురం రైల్వే గేటును పరిశీలించిన ఎంపీ

82చూసినవారు
గాంధీపురం రైల్వే గేటును పరిశీలించిన ఎంపీ
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి ఆదివారం ఖమ్మం నుండి ఇల్లెందు వైపు వాహనంలో వెళ్తున్న క్రమంలో గాంధీపురం రైల్వే గేట్ కనపడటంతో రైల్వే గేట్ పరిశీలించి గేట్ మెన్ ను రైళ్ల రాకపోకల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్