స్వల్పంగా తగ్గిన మున్నేరు వరద

55చూసినవారు
స్వల్పంగా తగ్గిన మున్నేరు వరద
ఖమ్మం మున్నేరుకు స్వల్పంగా వరద తగ్గింది. నిన్న రాత్రి నీటిమట్టం 13 అడుగులుగా ఉండగా, తాజాగా నీటిమట్టం 11 అడుగులకు చేరింది. దీంతో స్వల్పంగా 2 అడుగులు తగ్గింది. జిల్లాలో నిన్నటి నుంచి భారీ వర్షాలు లేకపోవడంతో మున్నేరుకు వరద తగ్గుతూ వస్తుంది. మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతుండగా, వరద పెరుగుతుందా లేదా అనేది చూడాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్