ఖమ్మం జిల్లా కేంద్రంలోని కవితా మెమోరియల్ డిగ్రీ కళాశాలలో శనివారం ఎన్. ఎస్. ఎస్ ఆధ్వర్యంలో యూత్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా ప్రారంభం కావడం జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ జూనియర్ డిగ్రీ కళాశాలల ఎన్. ఎస్. ఎస్ కో. ఆర్డినేటర్లు, కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.