నేలకొండపల్లి: రామదాసు ధ్యానమందిరంలో ప్రత్యేక పూజలు

56చూసినవారు
నేలకొండపల్లి: రామదాసు ధ్యానమందిరంలో ప్రత్యేక పూజలు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి రామదాసు ధ్యాన మందిరంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి ధనుర్మాసోత్సవ సందర్భంగా కస్తూరిబా మహిళా మండలి భక్తులు ప్రత్యేకపూజలు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 5-30 నిమిషములకు స్వామివారికి సుప్రభాతసేవ, మంగళప్రదమైన నీరాజనాలు సమర్పించి అభిషేకం గావించి తదనంతరం ధనుర్మాసోత్సవాన్ని, ముక్కోటి పర్వదనాన్ని ఘనంగా జరుపుకున్నారు.

సంబంధిత పోస్ట్