నేలకొండపల్లిలో గోదాదేవి అమ్మవారికి బంగారు నగలు బహూకరణ

68చూసినవారు
నేలకొండపల్లిలో గోదాదేవి అమ్మవారికి బంగారు నగలు బహూకరణ
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వేణుగోపాలస్వామి దేవాలయంలో శుక్రవారం ఉదయం 9-00 గంటలకు జరిగిన కోవెలసేవ తదనంతరం గోదాదేవి, రుక్మిణి, సత్యభామ అమ్మవార్లకు మూడు బంగారు మంగళసూత్రాలు, సూత్రాల గొలుసులు కస్తూరిబా మహిళా మండలి అధ్యక్షురాలు గండికోట వెంకటలక్ష్మి, అక్కినేని లక్ష్మి ఆధ్వర్యంలో మరియు భక్తుల సహకారంతో చేయించడం జరిగింది. ఈ సందర్భంగా దేవస్థాన ఈవో శ్రీకాంత్ ఆ వస్తువులను తీసుకుని వాటికి రసీదు ఇవ్వడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్