ఉత్తమ అధ్యాపకుడిగా ఓంకార్ ఎంపిక

58చూసినవారు
ఉత్తమ అధ్యాపకుడిగా ఓంకార్ ఎంపిక
ఖమ్మంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల బోటనీ అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎన్సీసీ ఆఫీసర్ డాక్టర్ కె. ఓంకార్ రాష్ట్రస్థాయిలో ఉత్తమఅధ్యాపకుడిగా ఎంపికయ్యారు. యూనివర్సిటీ స్థాయిలో కేయూ పరిధిలో ఆయన ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ డాక్టర్ మహమ్మద్ జాకీరుల్లా తెలిపారు. హన్మకొండ కేడీసీలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన ఇటీవలే ఖమ్మం వచ్చారు. ఓంకార్ ను ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపకులు అభినందించారు.

ట్యాగ్స్ :