భూ భారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. మoడాలపాడు గ్రామంలో మంగళవారం రెవెన్యూ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. భూ భారతితో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.