నియామకంపట్ల హర్షంవ్యక్తం చేసిన పెనుబల్లి గ్రామస్థులు

51చూసినవారు
నియామకంపట్ల హర్షంవ్యక్తం చేసిన పెనుబల్లి గ్రామస్థులు
ఖమ్మం జిల్లా పెనుబల్లి గ్రామ నాయకులు సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితం కావడం పట్ల మంగళవారం పెనుబల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు బొర్రా కోటేశ్వరరావు,
చిలుకు బత్తుల చెన్నారావులు హర్షం వ్యక్తం చేశారు. పెద్ద, పెద్ద పదవులను పొందాలని అందరికీ అందుబాటులో ఉంటూ అందరి మనసులను చూరగొన్న మట్టా రాగమయి దయానంద్ కు హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్