రేపు ప్రమాణస్వీకారానికి ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలి

69చూసినవారు
రేపు ప్రమాణస్వీకారానికి ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలి
రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ గా గురువారం హైదరాబాదులో ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరావాలని రాయల నాగేశ్వరరావు ఓ ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తనకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానని రాయల పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్