ప్రజలకు మంచి వైద్యం అందించాలి

66చూసినవారు
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను శనివారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి జిల్లా కాంగ్రెస్ నేత తుమ్మల యుగేందర్ పరిశీలించారు. అనంతరం జిల్లా నేత ఆసుపత్రిలో కలియ తిరుగుతూ అక్కడ చికిత్స పొందుతున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు తదనంతరం వైద్య అధికారులతో మాట్లాడి ఆసుపత్రికి వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్