ఒక్కో సమావేశానికి రూ. వెయ్యి: డీఈఓ

69చూసినవారు
ఒక్కో సమావేశానికి రూ. వెయ్యి: డీఈఓ
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రగతిని వివరించేలా ప్రతీనెల మూడో శనివారం తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల సమావేశాలు(పీటీఎం) ఏర్పాటు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ నిర్ణయించారు. ఈక్రమంలో శనివారం ఖమ్మం జిల్లాలోని 1, 155 పాఠశాలల్లో పీటీఎంలు నిర్వహించగా తల్లిదండ్రులకు టీ, స్నాక్స్ సమకూర్చినందుకు ఒక్కో పాఠశాలకు రూ. వెయ్యి ఇవ్వాలని కలెక్టర్ నిర్ణయించారని డీఈఓ సోమశేఖర శర్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్