పెసల కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలి

78చూసినవారు
ప్రభుత్వం ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన పెసల కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని డీసీఎంఎస్ చైర్మన్, మార్కెఫెడ్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు సూచించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని కేంద్రాన్ని గురువారం ఆయన పరిశీలించి మాట్లాడారు. నాణ్యమైన పెసలను తీసుకొస్తే ప్రభుత్వం నిర్ణయించిన రూ. 8, 682 మద్దతు ధర లభిస్తుందని తెలిపారు. డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ కె. సందీప్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్