ఖమ్మం నగరంలో, మయూరి సెంటర్ నందు మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, రాష్ట్ర నాయకులు గురుమూర్తి, శ్రీనివాసరావు, రామారావు, లత , తదితరులు పాల్గొన్నారు.