నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

59చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి 33/11 కేవీ సబ్ స్టేషన్ నెహ్రూ నగర్ 11 కేవీ ఫీడర్ పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ ఆపరేషన్స్ ప్రభాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు జెడ్పీ సెంటర్, వైరారోడ్, కిమ్స్ ఆస్పత్రి ఏరియా, బీకే బజార్, నిజాంపేట, సాయి మారుతీ ఆస్పత్రి ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్