నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

66చూసినవారు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఖమ్మం నగరంలోని 11 కేవీ డైయిరీ, 11 కేవీ మైసమ్మ గుడి ఫీడర్ల పరిధిలో విద్యుత్ లైన్ల మరమ్మతుల దృష్ట్యా శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని అర్బన్ సెక్షన్ ఏఈ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో డైయిరీ ఫీడర్లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, గుడి ఫీడర్ లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీసుకాలనీ, రాఘవయ్యనగర్, రాధాక్రిష్ణనగర్, మమతరోడ్డు, వరదయ్య నగర్, ఇందిరానగర్ లో అంతరాయం ఉంటుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్