రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

52చూసినవారు
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఖమ్మం నగరంలోని గాంధీ చౌక్ 33/11కెవి, మోతీ నగర్ 11 కెవి ఫీడర్ పరిధిలో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని వన్ టౌన్ ఏఈ ఎం. మౌలిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధోబివాడ, పిఎస్ఆర్ రోడ్డు, వీరాంజనేయ స్వామి టెంపుల్ రోడ్డు, మోతీ నగర్, వాసవి గార్డెన్ లైన్, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్, గాంధీ నగర్, పంపింగ్ వెల్ రోడ్ తదితర ప్రాంతాలలో విద్యుత్ నిలిపివేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్