జిల్లాలో జేఎల్ఎంలకు పదోన్నతి

71చూసినవారు
జిల్లాలో జేఎల్ఎంలకు పదోన్నతి
ఎన్పీడీసీఎల్ ఖమ్మం సర్కిల్ పరిధిలో జేఎల్ఎంల పదోన్నతి ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. విద్యుత్ డివిజన్లలో పనిచేస్తున్న జేఎల్ఎంలకు అసిస్టెంట్ లైన్మెన్లుగా పదోన్నతి కల్పించనున్నారు. ఖమ్మం రూరల్ డివిజన్లో 70 మంది, ఖమ్మం టౌన్, వైరా, సత్తుపల్లి డివిజన్లలో 40-50 మంది, ఎంఆర్టీ డివిజన్లో 20 మంది వరకు పదోన్నతులు లభించే అవకాశముందని సమాచారం. పదోన్నతుల జాబితా శుక్రవారం విడుదల అవుతుందని ఎస్ఈ సురేందర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్