రఘునాథపాలెం: ఆడపిల్లలతోనే ఇంటికి పరిపూర్ణత వస్తుంది: డా. పి.శ్రీజ*

70చూసినవారు
రఘునాథపాలెం: ఆడపిల్లలతోనే ఇంటికి పరిపూర్ణత వస్తుంది: డా. పి.శ్రీజ*
ప్రేమానురాగాలకు ప్రతీకైన అమ్మాయి పుడితే ఇంటికి పరిపూర్ణత వస్తుందని జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ డా. పి. శ్రీజ అన్నారు. మా పాప - మా ఇంటి మణిదీపం కార్యక్రమంలో భాగంగా రఘునాథపాలెం గ్రామంలోని వాంకుడోత్ సునీత నరేష్ దంపతులకు ఆడపిల్ల జన్మించిన సందర్భంగా జిల్లా ఇన్ ఛార్జ్ కలెక్టర్ పాప తల్లిదండ్రులను కలిసి స్వీట్ బాక్స్, ఫ్రూట్స్, సర్టిఫికెట్ అందించి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించారు.

సంబంధిత పోస్ట్