నేడు ఖమ్మం జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

64చూసినవారు
నేడు ఖమ్మం జిల్లాల్లో వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ
రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు (జూన్ 10), బుధవారం (జూన్ 11) కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది.  కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు.ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్