తల్లాడ అభివృద్ధికి రాయల సేవలు ఎనలేనివి : నామ

51చూసినవారు
తల్లాడ అభివృద్ధికి రాయల సేవలు ఎనలేనివి : నామ
తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలో రాయల వెంకట శేషగిరిరావు, కస్స్య విగ్రహాన్ని, బుధవారం మాజీ ఎంపీ నామ నాగేశ్వరావు సందర్శించారు. అనంతరం పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ శేషగిరిరావు అందించిన సేవలు, ఈ ప్రాంతానికి, ఎనలేనివని, అన్నారు. ఈ కార్యక్రమంలో, శేషగిరి కుటుంబ సభ్యులు టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్