నిజమైన రైతులకు రైతుభరోసా అందాలి: మంత్రి తుమ్మల

55చూసినవారు
నిజమైన రైతులకు రైతుభరోసా అందాలి: మంత్రి తుమ్మల
ఖమ్మం జిల్లా నుంచే రైతుభరోసా సదస్సులకు శ్రీకారం చుట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్‌లో రైతుభరోసా విధివిధానాలపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆలోచనల మేరకు ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పారు. నిజమైన రైతులకు రైతుభరోసా అందాలన్న మంత్రి. గతంలో జరిగిన ఆర్థిక నష్టాన్ని ప్రజలు గమనించారని అన్నారు. రైతులకు చేయూత నిచ్చేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్