ఎర్రజెండాతోనే ప్రజా సమస్యల పరిష్కారం

76చూసినవారు
ఎర్రజెండాతోనే ప్రజా సమస్యల పరిష్కారం
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతీ ఒక్కరు ఎర్రజెండా బాటలో పయణించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మం 29వ డివిజన్ మిర్చి ఎగుమతి, కోల్డ్ స్టోరేజ్ శాఖల మహాసభలు ప్రారంభం కాగా, ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో మతోన్మాద రాజకీయాలు పెరుగుతున్నాయని, వాటికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు వస్తున్నాయని, అందరూ సమష్టిగా పోరాటాలు నిర్వహిస్తే పార్టీకి తిరుగుండదని చెప్పారు.

సంబంధిత పోస్ట్