నేలకొండపల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

73చూసినవారు
నేలకొండపల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.  కస్తూరిబా మహిళా మండలి అధ్యక్షురాలు గండికోట వెంకటలక్ష్మి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి అందరితో గీతాలాపన చేయించారు. మహిళలు, మరియు చిన్నపిల్లలందరూ భారతమాతా కి జై అంటూ తమ దేశభక్తిని చాటుకున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన ఆటల, పాటల , ముగ్గుల పోటీలలో గెలుపొందినవారికి ప్రత్యేక బహుమతులిచ్చారు.

సంబంధిత పోస్ట్