జిల్లా రవాణా శాఖ అధికారికి వినతి

84చూసినవారు
జిల్లా రవాణా శాఖ అధికారికి వినతి
భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 106(1)(2)లను రద్దు చేయాలని కోరుతూ సీఐటీయు ఆధ్వర్యాన ఖమ్మం రవాణా శాఖ కార్యాలయంలో బుధవారం ఎంవీఐ వెంకటరమణకు వినతి పత్రం అందజేశారు. ఈ సెక్షన్ తో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వై. విక్రమ్, జిల్లా కార్యదర్శి ఉపేందర్, ఉపాధ్యక్షుడు రాందాస్, జిల్లా నాయకులు సాగరు, నాగేశ్వరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్