ఆర్టీసీకి రూ. 1. 01 కోట్లు నష్టం

56చూసినవారు
ఆర్టీసీకి రూ. 1. 01 కోట్లు నష్టం
భారీ వరదల కారణంగా ఆర్టీసీ సంస్థ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. మూడు రోజులుగా పలు రూట్లలో అనేక సర్వీసులు రద్దు చేయడంతో ఆదాయానికి గండి పడింది. ఖమ్మం రీజియన్లో ఈనెల 1 నుండి 3వరకు పలు రూట్లలో సర్వీసులు రద్దయ్యాయి. ఈ మూడు రోజుల్లో 1, 74, 532 కి. మీ. మేర సర్వీసులు రద్దు కాగా రూ. 1, 01, 21, 111 ఆదాయాన్ని కోల్పోయింది. ఈనెల 1న రూ. 74, 63, 379, 2న రూ. 17, 56, 401, 3న రూ. 7, 01, 331 నష్టపోయినట్లు అధికారులు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్