సాగుదారులకు రైతు భరోసా ఇస్తుంది : సొసైటీ చైర్మన్ రాంబాబు

54చూసినవారు
సాగుదారులకు రైతు భరోసా ఇస్తుంది : సొసైటీ చైర్మన్ రాంబాబు
కామేపల్లి సొసైటీ కార్యాలయంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎం. విజయ నిర్మల ఆధ్వర్యంలో రైతులతో ప్రత్యేక జనరల్ బాడీ సమావేశం శనివారం నిర్వహించారు. సొసైటీ చైర్మన్ గుజ్జర్ల పూడి రాంబాబు మాట్లాడుతూ, సాగు చేస్తున్న రైతులకు మాత్రమే ప్రభుత్వం రైతు భరోసా ఇ స్తుందన్నారు. రైతులు నుండి జెడిఏ అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్