మెడికల్ కాలేజీలో మహిళ విద్యార్థులకు భద్రత

61చూసినవారు
మెడికల్ కాలేజీలో మహిళ విద్యార్థులకు భద్రత
కోల్కత్తాలో ట్రెయినీ వైద్యురాలిపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నేపథ్యాన విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈక్రమంలోనే ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్దినుల భద్రతపై వారిలో సందేహాలు నెలకొన్నాయి. విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా పర్యవేక్షిస్తున్నామని చెబుతున్నారు. మహిళ సెక్యూరిటీ గార్డులు, కేర్ టేకర్లు, విద్యార్థినుల బాగోగులు చూస్తారని చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్