మధిర మున్సిపాలిటీ 19వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు బి. వెంకట రమణ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. డ్రైనేజ్ పూర్తిగా మురికితో నిండిపోవడంతో జెసిబి ద్వారా శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా ప్రాంత ప్రజలు స్వచ్ఛత కోసం సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు రాజేంద్ర, వీరబాబు, అనిల్, క్రిష్ కిట్టు, గోపాల్, అయ్యప, వెంకయ్య బాబు, ఏసు, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.