980 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు

51చూసినవారు
980 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు
ఖమ్మంలోని 14 డివిజన్ల పరిధి 26 కాలనీలు వరద ముంపునకు గురయ్యాయి. ఆయా చోట్ల ఇళ్లు, రహదారులపై మురుగు చేరి బురద పేరుకుపోయింది. దీంతో వరంగల్ నుంచి 150 మంది, నల్లగొండ కార్పోరేషన్ నుంచి 50 మంది, పంచాయతీ కార్మికులు 130 మంది, ప్రైవేట్ కార్మికులు 200 మందిని పిలిపించారు. వీరికి తోడు కేఎంసీకి చెందిన 450 మంది కార్మికులను వరద ప్రాంతాల్లోనే పారిశుద్ధ్య పనులకు కేటాయించారు. ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్