సత్తుపల్లి మండలం కాకర్లపల్లి గ్రామంలో ఎమ్మార్వో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవిన్యూ సదస్సు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రాగమయి సోమవారం పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ భూభారతి చట్టం 2025 ద్వారా రైతులకు ఇకనుండి భూసమస్యలు ఉండవు అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, అధికారులు పాల్గొన్నారు.