సత్తుపల్లి పట్టణం కొమ్మేపల్లి కాలనీలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ క్రమానికి, ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మట్టారాగమై పాల్గొన్నారు. అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిదాన్" కార్యక్రమం కొమ్మేపల్లి కాలనీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తో పాదయాత్ర లో పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.