సత్తుపల్లి : పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే

82చూసినవారు
సత్తుపల్లి : పలు కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే
సత్తుపల్లి మండలం కాకరపల్లి గ్రామంలో గొల్ల చంద్రావతి, మరియు పరిమి హేమంత్, ఇటీవల మరణించినారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద, చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్