ఖమ్మం జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాలకు స్కూళ్లకు సెలవు

81చూసినవారు
ఖమ్మం జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాలకు స్కూళ్లకు సెలవు
ఖమ్మం జిల్లాలో పాలేరు, ఖమ్మం, మధిర, నియోజకవర్గాలలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు పలు ప్రధాన రహదారులు కొట్టుకు పోవడంతో ఈ మూడు నియోజకవర్గాలలో విద్యా సంస్థలు శుక్రవారం వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కావున విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు గమనించవలసిందిగా కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్