ఖమ్మంలో అక్రమ ఫైనాన్స్, చిట్స్ నిర్వహిస్తున్న ఇండ్లలో సోదాలు

65చూసినవారు
ఖమ్మంలో అక్రమ ఫైనాన్స్, చిట్స్ నిర్వహిస్తున్న ఇండ్లలో సోదాలు
ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి గురువారం సాయంత్రం ప్రత్యేక పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. నగరంలోని పలు ప్రాంతాలలో నిబంధనలు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఆనాధికార చిట్స్, ఫైనాన్స్‌, గిరిగిరి వ్యాపారుల ఇండ్లలో ఏకకాలంలో దాడులు నిర్వహించి లక్షల విలువ చేసే 62 ఖాళీ బ్యాంక్‌ చెక్స్, 82 ప్రాంసరీ నోట్లను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్