4న సీనియర్ హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక

63చూసినవారు
4న సీనియర్ హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక
ఉమ్మడి ఖమ్మం జిల్లాస్థాయి సీనియర్స్ పురుషులు, మహిళల హ్యాండ్ బాల్ జట్లను ఈనెల 4న ఎంపిక చేయనున్నట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి డాక్టర్ పి. రఘునందన్ తెలిపారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఎంపిక పోటీలు జరుగుతాయని వెల్లడించారు. క్రీడాకారులు ఆధార్ కార్డుతో ఉదయం 10గంటల కల్లా రిపోర్ట్ చేయాలని సూచించారు. ఎంపికైన జట్లు 9వ తేదీ నుంచి రంగారెడ్డి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయన్నారు.

సంబంధిత పోస్ట్