ఏకకాలంలో రూ. 2 లక్షల రైతు రుణమాఫీ : గోపాల్ రెడ్డి

69చూసినవారు
ఏకకాలంలో  రూ. 2 లక్షల రైతు రుణమాఫీ : గోపాల్ రెడ్డి
అభివృద్ధి సంక్షేమమే ప్రజా పాలన ప్రభుత్వ లక్ష్యమని టిపిసిసి ప్రధాన కార్యదర్శి రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కామేపల్లిలో 6 గ్యారంటీల అమలును పార్టీ శ్రేణులు, ప్రజలను శుక్రవారం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ మున్సి పాల్ అధ్యక్షులు కాలా సుమిర్ చంద్ జైన్, ప్రముఖ వ్యాపారవేత్తలు ఆనంద్ కుమార్ జైన్, మనోజ్ కుమార్ జైన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాలా సుశీల్ కుమార్ జైన్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్