బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఇన్చార్జ్ గా సోమగాని

74చూసినవారు
బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఇన్చార్జ్ గా సోమగాని
జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఇన్ చార్జ్ గా సోమగాని ఎల్లారావు గౌడ్ రెండోసారి నియమితులైనట్లు బుధవారం బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి నియామకపత్రం అందజేశారు. ఖమ్మం జిల్లా రైతుల పక్షాన పోరాడి అనేక నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేసిన వ్యక్తిగా పేరుంది. తనపై నమ్మకంతో మరోసారి బాధ్యతలు అప్పగించినందుకు సోమగాని కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్