వరద బాధితులకు ప్రత్యేక కౌంటర్లు: కేఎంసీ కమిషనర్

77చూసినవారు
వరద బాధితులకు ప్రత్యేక కౌంటర్లు: కేఎంసీ కమిషనర్
ఖమ్మం మున్నేరు వరద ముంపునకు గురై నష్ట పరిహారం అందని వరద బాధితుల వివరాల సేకరణ కోసం ముంపు ప్రాంతాలోని 13 డివిజన్ నందు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య శనివారం తెలిపారు. ఈ ప్రత్యేక కౌంటర్లను రేపటి నుంచి అన్ని డివిజన్లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కావున వరద బాధితులు ఈ విషయాన్ని గమనించి తమ వివరాలు, బ్యాంక్ అకౌంట్ నంబర్లను అధికారులకు అందజేయాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్