ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా సురేంద్రమోహన్

75చూసినవారు
ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారిగా సురేంద్రమోహన్
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యదర్శి(మైన్స్ అండ్ జియాలజీ) కె. సురేంద్రమోహన్ ను ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ప్రత్యేకాధికారిగా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. ఆయన జిల్లాలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును పర్యవేక్షించనున్నారు.

సంబంధిత పోస్ట్