తల్లాడ: భూభారతి చట్టంతో రైతులకు మేలు: తహశీల్దార్

82చూసినవారు
తల్లాడ: భూభారతి చట్టంతో రైతులకు మేలు: తహశీల్దార్
భూభారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని తల్లాడ మండల తహశీల్దార్ వంకాయల సురేష్ కుమార్ తెలిపారు. మంగళవారం రామంజవరం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బందితో కలిసి రైతుల దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో మండల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్